నాటకం కల్పితం. ఇతరుల పాత్రలను పోషించటం, ఇతరుల భావాలను పలకటం, ఇతరుల బాద్యతలను వెలి బుచ్చటం నాటకం, కల్పితం.
మన భావాలను తెలపటం, మన బాద్యతలను వాస్తవికంగా నిర్వర్తించటం జీవితం.
మన బాద్యతలు మన కుటుంబం నుంచే మొదలవుతాయి - ఎందుకంటే మన తల్లి దండ్రులు ఎంతో ఇష్టంతో, ఎంత కష్టమైనా భాద్యతగా భరిస్తూ మనకు ఈ జీవితాన్ని ఇచ్చారు. కాబట్టి అందులో కొంతైనా తిరిగి ఇవ్వటం ప్రతి వ్యక్తి యొక్క కనీస ధర్మం. ఊర్లో వాళ్ళ కోసం, దేశంలోని వాళ్ళ కోసం అనేవి విశాల దృక్పదంతో నిర్వర్తించే బాద్యతలు.
మన జీవితం కచ్చితంగా ఏ సినిమాలోనో, ఏ పుస్తకం లోనో ఉండదు; అది మనకి మనం కృత నిశ్చయంతో, కుతూహలంతో, నిబద్దతతో నేర్చుకోవలసిన విజ్ఞానం.

No comments:
Post a Comment