టీచర్స్ కి అర్ధం అయింది పిల్లలకు చెప్పడానికి ఏంటి దొబ్బుడు ? చిల్లర కోసమా ?
అంటే ఈ జీవితం చిల్లర మయమా ?
ఏ చట్టం అడ్డు వస్తుంది ? ఏ న్యాయం అడ్డు వస్తుంది ? ఏ దేవుడు అడ్డు వస్తున్నాడు ?
పిల్లల్లో దేవుడు కనిపించటం లేదా ? ఆ అమాయకత్వంలో, ఆ వినయంలో, ఆ మంచితనంలో, ఆ మనసుల్లో ?
ఇదేనా నువ్వు సంపాదించిన, గర్వ పడే విద్య - నీ జీవితం ? మంచిది ! నమస్కారం ! దండాలు !
What ever a teacher understands why cant he teach to his students ? What's the hurdle ?
Is that Money ? Law of the land ? Principles ? God ?
Who the hell is the hurdle ? Why the hell is so much innocence in me, and in the people around ? Why so much dis ease ? why cant this life be at ease !!??
As long as this heart beats,
as long as these lungs breathe,
as long as these kidneys purifies the water that we drink,
as long as this spirit loves human beings - no power could ever stop this feeling.