కష్టాలను ఎటూ కదనలేము కాబట్టి సుఖాలకు ఔను చెప్పాలి.
మానసిక సుఖాలు కలకాలం, శారీరక సుఖాలు క్షణకాలం.
మనసు సువిశాలం, అపరితమైనది - మేధ అపరితమైనది
శరీరం పరిమితమైనది; అందుకే "ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి - అనేది".
మనసు ఎంత మంది కైనా ఇవ్వవచ్చు - ఆరోగ్యకరంగా.
తెలుగు భాష అమ్మ భాష
అమ్మ భాష - మనసు భాష
అందుకే చెప్పాలని అనిపించింది