నీ మనసులో మంచి ఉన్నప్పుడు, నీ మనసులో మంచి పని చేస్తున్నాను అనే నమ్మకం ఏర్పడినప్పుడు ( బయటి ప్రపంచపు జ్ఞానం సంపాదించటం వల్ల ) , ఆ పని చక్కబెట్టే పద్దతి తెలిసినప్పుడు ఎందుకు భయపడాలి ?
వంట చేసే పని (work), పద్దతి (behaviour/communication skills) తెలిసిన వ్యక్తి నిప్పుకి భయపడటం వల్ల ఉపయోగం ఉందా ?
నష్టం జరుగుతుందనా ? శరీరానికా ? (భౌతిక ఆస్తుల కొరకా ?) అంటే మానసిక ఆస్తులను త్యాగం చేస్తున్నావా ?!
మనసు లేని శరీరం కోసం అన్నమాట నీ తాపత్రయం ! అది జరిగే పనేనా.
భౌతిక సుఖాలు / మానసిక సుఖాలు ?
రొండిటిలో ఏది మనకి తృప్తిని ఇచ్చేది ? ఏది మనశ్సాన్తి ఇచ్చేది ?
అడుక్కున్నభౌతిక సుఖాలా ? సాధించుకున్నమానసిక సుఖాలా ?
[ కొంత మంది చదువుకున్న మేధావి నాయకులకు (మంత్రులకు) ఈ విశ్వజ్ఞానం (ప్రజా స్వామ్యం) చిప్ప కూడు పెడుతుందిలే, మరి వారికి అది ఏ సుఖమో ? ]
ఆత్మలతో మనికి పెద్దగా touch లేదులే.
contact no's కానీ, mail id's, blog address తెలీదు మరి.
ఎందుకో, ఏమో!
Touch లో ఉండు Try చేస్తా అని కూడా ఏ ఆత్మ promise చెయ్యట్లేదు . ఇది నిజం .
ఎందుకు జ్ఞానం, ఏంటి ఈ చదువు అని ప్రశ్నించుకోలేని వాడికి ఎందుకు భయం అని ప్రశ్నించుకునే సమయం ఉండదు పాపం !!!!
ఎవడే వీడు నన్ను చంపేస్తున్నడే.. ఒక మంచి పాట !
ధనమా ? దైవమా ?
మనసా ? మైకమా ?
[ हम भी है जोश में बाते कर होश में ]
[ ఏదో ఒకటిలే, aal izz well కదా ? ]
జ్ఞానమే దైవం అనే నమ్మకం లేనివాడికి నేనొక వ్యర్దుడినే. అదే కదా నా కచ్చితమైన నమ్మకం.
చాదస్తం వయసుకే, మనసుకి కాదు.
మనసా మన్నించమ్మా మార్గం చూపించమ్మా..
శరీరం నువ్వెంత రా ? ఒక క్షణం... అల్ప సంతోషం, అల్ప దుఖం.
మనసు పెట్టలేని పని శరీరం పెట్టగాలదా ?
శరీరాన్ని శిక్షిస్తే అద్బుతాలు జరుగుతాయనే నమ్మకాలు ఉన్నాయంట,
అవి మూఢ నమ్మకాలని అంటున్నారంట !
ఈ శరీరాన్ని నేనే పోషించాలి, ఈ మనసునీ నేనే పోషించాలి, ఇదే కదా మన సమస్య.
[ As a teacher i can only give inputs, but can't promise outputs. I only played the role of a catalyst in the lives of people whom i belong to. Student's capability is always acclaimed.
I'm a student, its an awesome truth, cause i can share my feelings, if not... the exact truths ]
[ I neither am a pet to one nor pampered by one, i pamper my heart with the people in the newspaper,
So Far So Near, So Near So Far. ]
తల వంచుకుని చదువుకునేది తల ఎత్తుకుని జీవించడానికే.
[ As a teacher i can only give inputs, but can't promise outputs. I only played the role of a catalyst in the lives of people whom i belong to. Student's capability is always acclaimed.
I'm a student, its an awesome truth, cause i can share my feelings, if not... the exact truths ]
[ I neither am a pet to one nor pampered by one, i pamper my heart with the people in the newspaper,
So Far So Near, So Near So Far. ]
2 comments:
you are correct sir,
nice sir........ you are correct sir...... bayam anedi manam unna paristutulni batti mana family unna position ni batti bayam anedi vastundi sir
Post a Comment