ఈ టైగర్ ది ట్రైన్ టైం. టైంకి రాడు వెయిట్ చెయ్యాలి.
అబ్బాబా ఈ బిల్డ్ అప్ చూడలేక చస్తున్నాం, వెళ్లి ప్రాక్టీసు మొదలు పెట్టండి.
కెప్టైన్ టీం కి వెన్నుముక లాంటోడు, వెనకాలే ఉంటాడు.
అవుట్ అవ్వాలి లేక పొతే చివరిదాకా ఆడాలి, అంత ఓపిక నాకు లేదు.
ఇన్ని బర్రెల్ని ఒకే సారి ఎందుకు అమ్ముతున్నావ్ ?
ఇన్ని బర్రెల్ని ఒకే సారి ఎందుకు అమ్ముతున్నావ్ ?
ఒక్కసారి అయితేనే అమ్మగలుగుత మల్లి మల్లి అమ్మలేను.
ఐనా ఆస్తి అనేది మనదగ్గరే ఉంచుకుంటే దాని విలువ తెలియదు, అందుకే అప్పుడప్పుడు అమ్ముతుండాలి.
No comments:
Post a Comment