Saturday, January 28, 2012
Friday, January 27, 2012
Tuesday, January 24, 2012
Aparitchitudu is the Successful Teacher
Aparitchitudu is the Successful Teacher – because he taught millions of people in open auditorium covered by all live media as how can individuals make the society in which they are living a better place for them to live.
A teacher should be able to maintain split personality like aparichitudu.
He should be sincere at heart like ramanujam.
As well he should be like Remo for that he could make good impression.
As well he should be like aparichitudu to implement discipline in the class, and society in which we are living – don’t spit on the roads on which we walk, follow traffic rules on road where we drive.
At the bottom of their heart every individual wishes to have unregretful actions, actions which don’t make him feel guilty. Every individual feels like living a worthy life, a useful life – cause every human being listens to his heart, other than listening to external world news on tv, radio, newspaper.
Cause every individual has the compelling challenge of balancing external world’s expectations and internal world’s expectations – which we can’t escape but to accept and take up.
Out of my 2 years of teaching experience I am sure about what I want to share to my students or teaching community colleagues. Across my decades of living I can’t bear a feeling of guiltiness – this is my weakness – truly, madly, deeply.
When you want to share good vibes or good thoughts but cannot share because of lack of something something else, it causes guilty.
Thursday, January 19, 2012
మనం ఎవ్వరిని మార్చలేము.
మనం ఎవ్వరిని మార్చలేము. కుక్క తోక వంకర తియ్యలేము, ఎలుక తోకను తెల్లగాను చెయ్యలేము - అది ఒక వృధా ప్రయాస !
ఎవరైతే వారి జీవితం వృధా కాకూడదు - ఇతరులకు ఉపయోగ పడాలి అని తాపత్రయ పడతారో......రో....
[ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే ఏదో సోది చెప్పినట్లో, డబ్బా కొట్టినట్లో ఉంటాది మరి - అద్..గది..మరి]
Wednesday, January 18, 2012
మాట, పని
జీవితంలో ప్రతి మాటకి, పనికి అర్ధం వెతుక్కోవాలని అనుకుంటున్నాను
నా ప్రయత్నం ఇంకొకరికి ఇబ్బంది కలుగుజేస్తుందని అనుకోవట్లేదు.
నా జీవితం ఇంకొకరికి ఇబ్బంది కలుగాజేయాల్సి వస్తున్నందుకు చింతిస్తాను.
పుట్టగానే ప్రతి మనిషి ఏడుస్తాడు, చావడానికి ఇంకెంతో బాధ; జీవిత ప్రయాణం కూడా ఎంతో ప్రయాస, బాధ, ఎన్నో దుఃఖాలు, అవమానాలు, జీవితాన్నే ప్రశ్నించే నిరుత్సాహాలు.
మరి కని పెంచే తల్లి దండ్రులకు మనం ఆనందమో, బరువో, బాదో, విషాదమో, సంకల్పమో!!!!!!!!... వాళ్ళయితే కచ్చితంగా ఇందుకు; అని చెప్పలేరు.
కొంత మంది తల్లులు విసిరి పారేస్తున్నారు; బిడ్డలను, బట్టలను; మరి ఏ బాబా బక్తులో వారు. మనకెందుకు ద్వేషం, మసులో ప్రేమ అనేది ఉన్నపుడు.
ఎందుకు బ్రతకాలో, ఎందుకు నిలబడాలో, ఎందుకు పరుగెత్తాలో, ఏమి ఆలోచించాలో, ఏమి ఆలోచించ కూడదో ఎలా తెలిసేది.
నాకు అర్ధం అయినంత వరకు ఇలా బ్రతకాలి అని మాత్రం కచ్చితంగా చెప్పగలను .
౧. ఇతరులకు ఇబ్బంది కలుగ జేయకుండా బ్రతకాలి
౨ మన మాటలు , చేతలు ఇతరులకు ఉపయోగ పడే విధంగా ఉండాలి.
నా మాటలను చేతలను ఇతరులు మౌనంగా భరించాలని నేను కోరుకోవట్లేదు. నా వల్ల ఇతరులు ఆనందంగా ఉండగలరు అనే తృప్తి చివరి క్షణంలో అనుభవించాలనే పెద్ద స్వార్ధం. అంత కన్నా బరువైనవి, అబద్రతమైనవి ఈ మనసు మోయలేదు మరి.
"ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పది రా" అని పాడుకోవడంలో వాస్తవం ఉంది.
ఎందుకంటే మనల్ని, మన తల్లి దండ్రులని ఎంతో కొంత కాపాడేది ఈ సమాజంలోని మంచి మనుషులే. మనం కూడా ఈ సమాజంలో మంచిని కాపాడితే మన వాళ్ళు ఆనందంగా ఉంటారు అనే ఆశ, నమ్మకం ఏర్పడుతుంది.
"యువకుడు" సినిమాలో తల్లి పాత్రలోని జయసుధ చివరిగా తెలిసుకునే వాస్తవం - తన బిడ్డ తననే కాకుండా ఎంతో మంది తల్లులను వారి బిడ్డలను కాపాడే గొప్ప సైనికుడు అయ్యాడు అని, ప్రయోజకుడు అయ్యాడు అని. ఆ తల్లి ఆనందాన్ని, పుత్రోత్సాహాన్ని ఎలా వర్ణించగలం !?
Monday, January 16, 2012
విజయం
సరసానికైనా సమరానికైనా సమ ఉజ్జ్జి ఉండాలంట - వాస్తవానికి కల్పితానికి ఉన్నట్లు.
వాస్తవాలు మనకి దగ్గరగా ఉన్నపుడు వాటితో మనం సరసం ఆడవచ్చు - దూరం ఉన్నపుడు సమరం సందించాల్సి వస్తుంది !!!!
వాస్తవాలు మనకి దగ్గరగా ఉన్నపుడు వాటితో మనం సరసం ఆడవచ్చు - దూరం ఉన్నపుడు సమరం సందించాల్సి వస్తుంది !!!!
[ ఏదో తెగ connectivity కనిపెట్టినట్లు అనిపిస్తుంది ]
Sunday, January 15, 2012
Saturday, January 14, 2012
Wednesday, January 11, 2012
I believe in sharing.
Every generation of human beings is much better than previous generation - that is what world is believing in as civilization of human beings.
The objective analysis that i am doing is from subjective analysis only. It is not something read somewhere and mugged up from some other source.
My parents are much better than my grand parents;
We are much better than our parents. It is because of the courageous love - clear !!? - courageous love alone - which lies deep inside the heart.
Yeh chillar ki baat nai - dil ki baat hai.
My parents are much better than my grand parents;
We are much better than our parents. It is because of the courageous love - clear !!? - courageous love alone - which lies deep inside the heart.
Yeh chillar ki baat nai - dil ki baat hai.
We cant stop the sun light or knowledge, with our hand - our life will not be enough to stop ! We can only be part of knowledge acquisition and knowledge sharing if at all we are to be regarded as human beings - truly, madly, deeply.
We belong to ONE RACE - Human Beings - Be A Part, but not apart !
Happy Birthday to Swami Vivekananda
http://belurmath.org/150th_Birth_Anniversary_of_Vivekananda/
We belong to ONE RACE - Human Beings - Be A Part, but not apart !
Happy Birthday to Swami Vivekananda
http://belurmath.org/150th_Birth_Anniversary_of_Vivekananda/
Sunday, January 8, 2012
Wednesday, January 4, 2012
Monday, January 2, 2012
ఆనందం = అభివృద్ధి @ కొత్త సంవత్సరం ౨౦౧౨
ఆత్మవంచన (hypocricy) లేని జీవితాన్ని కోరుకుంటున్నాను .
మనసు చంపుకుని శరీరాన్ని జీవింపజేయాలని కోరుకోవట్లేదు.
అభిమానాన్ని, గౌరవాన్ని చంపుకుని శరీరాన్ని జీవింపజేయాలని కోరుకోవట్లేదు.
మనస్పూర్తిగా పని చేయాలని, ఎన్ని క్షణాలు, రోజులు, సంవత్సరాలు ఆ విధంగా వీలయితే అన్ని క్షణాలు జీవించాలని కోరుకుంటున్నాను.
మనస్పూర్తిగా ఇతరులను గౌరవించాలని, అభిమానించాలని కోరుకుంటున్నాను.
నా చుట్టూ ఉన్న పెద్దలను, పిల్లలను, తోటి వారిని మనసుతో చూస్తే ఇలా అసలు విషయం చెప్పక తప్పటం లేదు.
కొన్ని వాస్తవాలు నా తోబుట్టువులు దూరం కావటానికి కారణం అయ్యాయి.
కొన్ని వాస్తవాలు నా జీవితాన్ని చివరి వరకు తీసుకెళ్ళాయి - కేవలం కుతూహలంతో (ఆశావహ దృక్పదంతో, నిర్మాణాత్మక ధోరణితో) ఆ వాస్తవాలను గ్రహించగలిగాను - అవి గౌరవం, అభిమానం, ప్రేమ.
విద్యను చిల్లరతో కొనగలను అనే అహంభావంతో ఉన్న వాళ్ళలో లేనిది, విద్యను వినయంతో సాధించగలను అనే అణకువ ఉన్నవాళ్ళలో ఉండేదే ఉత్సుకత.
విద్యను అర్దించు వాడు విద్యార్ది తప్ప, కొనుగోలుదారుడు విద్యార్ది కాజాలడు - ఎందుకంటే విద్య అంగట్లో దొరికే సరుకు కాదు మరి - కొని, వాడి, పడేయటానికి - ఎంతో ఓర్పు, సహనం, పట్టుదల ఉంటే తప్ప విద్య (వాస్తవాలు గ్రహించటం) అబ్బదు.
మరి ఆ విద్యను అధ్యయనం చేసిన అధ్యాపకుడికి ఆ జ్ఞానం పంచడంలోనే ఆనందం, తృప్తి ఉంటుంది, విద్యార్ది ఉన్నతిలోనే ఉంటుంది - మరి ఏ ఇతర అంశంలోనూ ఉండదు.
అద్యాపకుడు తను భోదించే subject ని బాగా treat చెయ్యాల్సి ఉంటుంది.
కనీసం విద్యార్దిని బాగా treat చెయ్యాల్సి ఉంటుంది.
అద్యాపకుడు తను భోదించే subject ని బాగా treat చెయ్యాల్సి ఉంటుంది.
కనీసం విద్యార్దిని బాగా treat చెయ్యాల్సి ఉంటుంది.
కుటుంబం ఎవరిదైనా కుటుంబమే,
ప్రాణం ఎవరిదైనా ప్రాణమే,
మనసు ఎవరిదైనా మనసే.
ప్రేమ ఎవరిదైనా ప్రేమే.
కాబట్టి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా సాద్యం అయినంత వరకు గౌరవాన్ని, అభిమానాన్ని, ప్రేమని పంచటమే ఉత్తమమని నాకు అర్ధం అయింది.
చేతలలో కూడా చెయ్యాలి, అప్పుడే మనసు కుదుట పడుతుంది - అదే ఈ ప్రయత్నం.
ఆనందం = అభివృద్ధి @ కొత్త సంవత్సరం ౨౦౧౨
నవ్వుకునేవాళ్ళు నవ్వుకుంటారు; గ్రహించేవాళ్ళు గ్రహిస్తారు.
Happiness = Prosperity @ New Year 2012
Those who ridicule will ridicule, those who realize will realize.
Old Ambition in yet another New Year.
Subscribe to:
Posts (Atom)