Sunday, March 18, 2012

బలి తీసుకున్న ప్రేమ


      ఒక ఆటో డ్రైవర్ తన కొడుకుకి ఉన్నత విద్య అందించడంలో ఎంత గాఢమైన ప్రేమ ఉంటుంది ?
ఆ కొడుకు ఎంత శ్రమించి ఒక ఉన్నత ఉద్యోగం సాధించాడు ?
ఒక స్త్రీని ఎంత ఉన్నతంగా భావించి తన జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి ఆశ పడ్డాడు?


      ఎంత ఉన్నతమైన ఆలోచనలు, ప్రేమ ఉన్నా ఈ సమాజంలోని అమాయకత్వానికి మంచితనమనేది బలి అవుతూనే ఉంటుంది. ఇదే సమాజం యొక్క దౌర్బాగ్యం.  అందుకే తస్మాత్ జాగ్రత్త. వివేకం, విచక్షణ మాత్రమే మనల్ని కాపాడగలవు. 


     చిన్న ఐనా పెద్ద ఐనా, ముసలి ఐనా ముతక ఐనా, ఆడ ఐనా మగ ఐనా, మనకేంటి? నిర్మాణాత్మకమైన, జీవితాన్ని జీవింపజేసే మంచి ఆలోచనలు, పనులు మాత్రమే మనం స్వీకరించాలి, ఆచరించాలి. అదే మన జీవితం యొక్క మొదలు మరియు చివర.  

No comments: