Wednesday, June 22, 2011

నాలోని అసంతృప్తి

నాలోని అసంతృప్తిని చల్లర్చటానికి ఉపయోగపడేది - వార్తా పత్రికల్లోని crime news.
సమాజంలోని అమాయకత్వం చుస్తే; పర్వాలేదు నా తెలివి తేటలు ఉపయోగపడేవే అనే నమ్మకం వస్తుంది కాబట్టి; నేను చెయ్యాల్సింది మిగిలే ఉంది అనే ఆలోచన వస్తుంది కాబట్టి 

No comments: